సింగరేణి కార్మికులకు భారీ ఊరట: ఒక్కొక్కరికి లక్షా పది వేల బోనస్
రిపోర్టర్: మహేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
సింగరేణి కార్మికులకు దసరా మరియు దీపావళి పండగల వేళ కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించిందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. సింగరేణి కార్మికులకు పండుగ బోనస్‌గా ఒక్కొక్కరికి లక్షా పది వేల రెండు వందల ఐ రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన అధికారికంగా తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొంటూ, సంస్థకు రావాల్సిన అర కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.