సీఎం విజయ్‌పై విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై వివాదం క్లారిటీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తమిళనాడు
తమిళ బిగ్ బాస్ షోలో హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సీఎం విజయ్‌ను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. నాయకత్వంపై ఆయన చేసిన కామెంట్లను రాజకీయాలతో ముడిపెట్టారు. అయితే దీనిపై స్పందించిన విజయ్ టీవీ యాజమాన్యం, ఆ వ్యాఖ్యలకు బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ వస్తున్న దుష్ప్రచారానికి తెరదించింది.