80s లుక్స్‌లో అలేఖ్య తారకరత్న వైరల్ ఫోటోలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో జనరేట్ చేసిన ఎైటీస్ లుక్స్ ఫొటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న తన ఫోటోలను 80s నాటి వింటేజ్ స్టైల్‌లోకి మార్చుకున్నారు. ఈ అరుదైన మరియు విభిన్నమైన లుక్స్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.