భారత్ కెనడా మధ్య వాణిజ్య చర్చలు వేగవంతం చేసిన మార్క్ కార్నీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారత్ కెనడా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ మధ్యలో జరిగే జీవెంటి శిఖరాగ్ర సదస్సు నాటికి ఒప్పందాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.