బుచ్చిరెడ్డిపాళెం ఆసుపత్రికి వైద్య పరికరాలు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రత్యేక చొరవ

రిపోర్టర్: హరి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఐఆర్ఈడీఏ సీఎస్ఆర్ నిధులతో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలు మరియు ఫర్నీచర్ను వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేసినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు దైవ స్వరూపమని కొనియాడారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య ముప్పై నుంచి నርባరకు పెరిగిందని, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.