ఆంధ్రప్రదేశ్ కార్టూన్: సిగ్నల్ అందేనా... సిలిండర్ మండేనా?!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
చేతిలో ఆధార్, ఫోన్లో ఓటీపీ, బ్యాంకులో ఈ-కేవైసీ... అంతరిక్షంలో సిగ్నల్ కలిస్తే గానీ పొయ్యి కింద మంట వెలగదట!