న్యూఢిల్లీలో ఈటల రాజేందర్ తో కలిసి ప్రెస్ మీట్

రిపోర్టర్: మహేష్ స్థలం: నిజామాబాద్

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీ ఈటల రాజేందర్ మరియు బీజేపీఎల్పీ నేత ఏ మహేశ్వర్ రెడ్డి లతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పరిణామాలు మరియు ప్రజా సమస్యలపై నేతలు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ కీలక అంశాలను మీడియా ఎదుట వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.