తెలంగాణ కార్టూన్: రేపటి కుర్చీ కొలతలు... నేటి ప్రజా తిప్పలు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

ఒకరెమో 'వచ్చేది మేమే' అని కుర్చీకి కొలతలు వేస్తున్నారు, ఇంకొకరెమో 'దిగేది లేదే' అని కుర్చీని గట్టిగా పట్టుకుంటున్నారు... మధ్యలో మా కరెంటు, నీళ్ల బిల్లులు ఎవరు కడతారో చెప్పడం లేదేంటి?