సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా విమోచన వేడుకలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Secunderabad

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ, భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయి అని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ వేడుకలు స్మరిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు.