భారత్-చైనా సరిహద్దులో ప్రశాంతతే సంబంధాల పునరుద్ధరణకు కీలకం: ఎస్ జైశర్

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

భారత్, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతిభద్రతలు ఎంతో అవసరమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2020 నాటి ఉద్రిక్తతలు ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొంటేనే సంబంధాలు మెరుగవుతాయని ఆయన పునరుద్ఘాటించారు.