ఆశీర్వాద దీపాలతో ప్రధాని మోదీకి దీవెనల పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాసందర్భంగా దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడికి ప్రజల ఆశీస్సులు, దీవెనలు అందించడానికి ప్రతి ఒక్కరూ ఇళ్లలో దీపం వెలిగించాలని బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అపర్ణ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రధాని ఆయురారోగ్యాల కోసం ఆశీర్వాద దీపాన్ని వెలిగించి మన సంఘీభావాన్ని చాటుకోవాలని ఆమె కోరారు.