పాఠశాలల్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: గూగుల్ సర్చ్ వినియోగంపై కొత్త నిబంధనలు

రిపోర్టర్: నరేష్ స్థలం: వాలీ

పాఠశాలల్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగంపై గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ ఫిలిప్స్ వెల్లడించారు. విద్యార్థులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడుకోవాలంటే పాఠశాలలు ఏఐ విధానాన్ని అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జెమిని చాట్బాట్ ప్రవేశపెట్టిన తర్వాత తలెత్తిన విమర్శల నేపథ్యంలో, పాఠశాలల నిర్వాహకులకు టూల్స్ ఆన్ లేదా ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.