ఆసియా క్రీడల్లో ఉజ్బెకిస్తాన్‌పై భారత్ మహిళల హాకీ జట్టు ఘనవిజయం
రిపోర్టర్: రాము
స్థలం: India
ఆసియా క్రీడల మహిళల హాకీ తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై భారత్ 19-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు దీపిక సెహ్రావత్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఒకే మ్యాచ్‌లో ఏ గోల్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో దీపిక పూర్తిగా సఫలం కాగా, ఇషిక కూడా హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.