సోషల్ మీడియాలో అరిజిత్ సింగ్, కాజీ తౌకీర్ పాత వీడియో వైరల్
రిపోర్టర్: శివ
స్థలం: India
ఫేమ్ గురుకుల్ రియాలిటీ షో నాటి అరిజిత్ సింగ్, కాజీ తౌకీర్ ల పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో అరిజిత్ ను ఓదారుస్తూ కాజీ మాట్లాడిన మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ 20 లో పాల్గొంటున్న కాజీకి అరిజిత్ సింగ్ తన మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.