పీసీసీ పదవి కొనుగోలుపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

పీసీసీ పదవిని రూ. 50 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించిన వారికే పదవులు కట్టబెట్టారని మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై స్పందిస్తూ, కనీసం కారణం కూడా చెప్పకుండా తొలగించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.