పార్లపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైఎస్సార్సీపీ శ్రేణులు

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పార్లపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ముడి రమ విజయం కోరుతూ నాయకులు ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.