సహకార సంఘం సభ్యుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నామన్న కొత్త శ్రీనివాస్
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంఘాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. గత రబీలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని, సోలార్ ప్రాజెక్టు ద్వారా సంఘానికి భారీ ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు.