ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం ఘన నిర్వహణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లు, ఏఆర్ కార్యాలయాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పరిసరాలను శుభ్రం చేసి, మురుగు నీటి నిల్వలు లేకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించారు.