పలాస పోరులో సత్తా చాటి గెలిచిన మల్లా కృష్ణారావు

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలలో వైసిపి అభ్యర్థి బెల్లాల శ్రీనివాసరావుపై టిడిపి అభ్యర్థి మల్లా కృష్ణారావు మూడు వందల ముప్ పై మూడు ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. గతంలో రెండుసార్లు కౌన్సిలర్గా ఎన్నికై చేసిన అభివృద్ధి పనులే తనను మూడోసారి గెలిపించాయని ఆయన పేర్కొంటూ వార్డు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.