గాజువాకలో జనసేన నేత రాళ్ళపల్లి భీం ప్రసాద్ అకాల మరణం
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
మాజీ ఐఎన్టీయూసీ మరియు జనసేన నాయకులు, మాతృశ్రీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు రాళ్ళపల్లి భీం ప్రసాద్ అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భీం ప్రసాద్ అంత్యక్రియలు కూర్మానిపాలెం మాతృశ్రీ నగర్లోని స్వగృహం వద్ద నేడు సాయంత్రం ప్రారంభమవుతాయి.