క్రికెటర్ రింకూ సింగ్‌తో ఈఎంవి గ్లోబల్ కీలక ఒప్పందం

రిపోర్టర్: విజయ్ స్థలం: India

భారతీయ మార్కెట్‌లోకి విస్తరిస్తున్న ప్రముఖ స్పోర్ట్స్ అథ్లెట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఈఎంవి గ్లోబల్ తాజాగా యువ సంచలనం, భారత క్రికెటర్ రింకూ సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అసోసియేషన్ ద్వారా భారత్‌లో సరికొత్త అవకాశాలను అన్వేషించనున్నట్లు ఏజెన్సీ వ్యవస్థాపకుడు మైఖేల్ రోచా కీస్ వెల్లడించారు.