ఓటీటీలోకి ప్రవీణ్ తర్డే 'దేవూల్ బంద్ 2' చిత్రం
రిపోర్టర్: గోపి
స్థలం: Maharashtra
ప్రవీణ్ తర్డే దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ బ్లాక్బస్టర్ చిత్రం 'దేవూల్ బంద్ 2' ఓటీటీలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి రూ. 42 లక్షల డీసీపీ బిల్లును బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పూర్తిగా మాఫీ చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.