ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో వద్ద విభిన్న సంప్రదాయం: గణేశుడి విగ్రహానికి సిగరెట్ నైవేద్యం
రిపోర్టర్: గోపి
స్థలం: Indonesia
ఇండోనేషియాలోని ప్రసిద్ధ మౌంట్ బ్రోమో అగ్నిపర్వత ప్రాంతంలో గల ప్రాచీన వినాయకుడి విగ్రహానికి స్థానిక తెంగ్రేస్ హిందూ కమ్యూనిటీ ప్రజలు సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు పర్యాటక నివేదికలు స్పష్టం చేశాయని నిపుణులు తెలిపారు. అగ్నిపర్వత ప్రమాపాల నుంచి తమను రక్షించే దైవంగా భావించి ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని శతాబ్దాలుగా ఆచరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.