ది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకులకు గొప్ప మాస్ ఎక్స్పీరియన్స్
రిపోర్టర్: రాజేష్
స్థలం: చెన్నై
అగ్ర కథానాయకుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన పీరియడ్ యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఈ నెల 24న సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులకు అద్భుతమైన మాస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు.