అల్లూరి జిల్లా స్థానిక పోరులో బీసీవైపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థులు వీరే

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐదు మండలాల్లో భారత చైతన్య యువజన పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జీకే వీధి నుంచి కిల్లో రాజన్, పాడేరు నుంచి పాంగి నవీన్, హుకుంపేట నుంచి సీదేరి దేవి, జి. మాడుగుల నుంచి వంతల కాంతమ్మ, అరకు నుంచి కిల్లో రాజాభారత్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.