స్థానిక ఎన్నికల్ లో జనసేన జైత్రయాత్ర: పోటీచేసిన అన్ని స్థానాల్ లో ఘనవిజయం
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
మున్సిపల్ ఎన్నికల్ లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించిందని, పోటీ చేసిన అన్ని స్థానాల్ లో జయకేతనం ఎగురవేసిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీ ఎన్నికల్ లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లు నాయకులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కొత్త ప్రాంతాలకు పార్టీ విస్తరిస్తోందని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని అమరావతి వర్గాలు స్పష్టం చేశాయి.