బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాల వైభవం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళా కౌన్సిలర్లు, పట్టణ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. చైర్పర్సన్ ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని చాటారు.