టెక్సాస్ సెనేట్ ఎన్నికల పోరు: ఉత్కంఠగా ముగింపు దశ ఓటింగ్ ప్రక్రియ
రిపోర్టర్: అశోక్
స్థలం: టెక్సాస్
అమెరికాలోని టెక్సాస్ సెనేట్ ఎన్నికల్ లో డెమొక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. పోలింగ్ ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు రిపబ్లికన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్ లో ట్రంప్ మద్దతుతో రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్టన్ బరిలో నిలిచారు. గత ముప్ పై ఎనిమిదేళ్లుగా ఈ స్థానంలో డెమొక్రాట్లు గెలవకపోవడంతో, ప్రస్తుత ట్రెండ్ రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.