సినిమా అట్టహాసం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం అట్టహాసం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఘనంగా విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్ మరియు మహాయాన సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీక్ రత్నం, పావని కరణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.