ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు పెద్దన్నలాంటి వారని మహిళ ప్రశంస
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు పెద్దన్న లాంటి వారని ఓ మహిళ కొనియాడారు. 2014లో పట్టాలు ఇచ్చింది చంద్రబాబేనని, ఇప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చింది కూడా ఆయనేనని గుర్తుచేశారు. పేదలు, మధ్యతరగతి వర్గాల గుండెల్లో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె ప్రశంసించారు.