చరిత్ర సృష్టించిన సర్వ మహిళా పంచాయతీ: విమలమ్మ నేత్వత్వంలో వవ్వేరు రికార్డు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

దశాబ్దాల క్రితం ఎలాంటి రిజర్వేషన్లు లేని కాలంలోనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పరిధిలోని వవ్వేరు గ్రామం సర్వ మహిళా పంచాయతీగా ఏర్పడి చరిత్ర సృష్టించిందని విమలమ్మ తెలిపారు. అప్పట్లో కేవలం మహిళలతోనే ఏర్పాటైన ఈ పాలకవర్గం అద్భుతమైన అభివృద్ధి పనులు చేపట్టి అప్పట్లో సీఎం ప్రశంసలు అందుకుందని పేర్కొన్నారు.