బీఆర్ఎస్ సర్పంచుల అక్రమ అరప్టును తీవ్రంగా ఖండించిన సర్పంచుల ఫోరం
రిపోర్టర్: సునీల్
స్థలం: సూర్యాపేట
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళనను అడ్డుకునేందుకు వెళ్తున్న జాజిరెడ్డిగూడెం బీఆర్ఎస్ సర్పంచులను సిద్దిపేట జిల్లా బేగంపేట పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వల్లపు గంగయ్య తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హణనమేనని మండిపడ్డారు.