బాలన్ డి ఓర్ గెలుస్తాననే ధీమాలో కైలియన్ ఎంబాపె
రిపోర్టర్: విజయ్
స్థలం: World
ఈ ఏడాది బాలన్ డి ఓర్ అవార్డును గెలుచుకునే సత్తా తనకు ఉందని రియల్ మాడ్రిడ్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపె ధీమా వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత ప్రదర్శనే తనను గెలుపునకు చేరువ చేస్తుందని, తన ఓటు ఎవరికంటే తనకే వేసుకుంటానని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జట్టు ట్రోఫీలు లేకపోయినా వ్యక్తిగత రికార్డులే కీలకమని స్పష్టం చేశాడు.