డైవర్షన్ రాజకీయాలతో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారంటూ బీఆర్ఎస్ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలపై విచారణ చేయకుండా, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా వ్యాపారవేత్త శోభా రెడ్డి చేసిన ఆరోపణలను పక్కనపెట్టి, నిలదీస్తున్న ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.