'నిరుద్యోగుల భవిష్యత్తుకు బంగారు బాట': తెలుగు దేశం పార్టీ

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోందని తెలుగు దేశం పార్టీ స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా 892 పోస్టులు, 2050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రకటనలు జారీ చేశామని తెలిపింది. త్వరలోనే మరో డీఎస్సీ ద్వారా 3,000 ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుగు దేశం పార్టీ వెల్లడించింది.