దిల్జిత్ కన్సర్ట్ వేళ మెట్రో రైళ్ల వేళలు పెంపు: డీఎంఆర్సీ ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
దిల్జిత్ దోసంజ్ సంగీత కచేరీకి హాజరయ్యే ప్రయాణికుల సౌలభ్యం కోసం అక్టోబర్ ముైవ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. క్యూఆర్ టికెట్ల జారీ సమయాన్ని కూడా మరో గంట పెంచినట్లు అధికారులు స్పష్టం చేశారు.