ఆయిల్ఫామ్ మండల అధ్యక్షుడిగా సత్యనారాయణరావు: వర్ధన్నపేటలో ఘనంగా నూతన కమిటీ ఎన్నిక
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద రైతు వేదికలో అధికారుల సమక్షంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయిల్ఫామ్ మండల అధ్యక్షుడిగా తక్కలపల్లి సత్యనారాయణరావు మరియు ప్రధాన కార్యదర్శిగా గుజ్జ రాజేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాగు పద్ధతులపై అవగాహన కల్పించిన అనంతరం రాబోయే జిల్లా స్థాయి సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.