పాల్వాయిలో పత్తి రైతులకు హెచ్డీపీఎస్పై శిక్షణ: వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు

రిపోర్టర్: వెంకటాపురం విష్ణు స్థలం: నల్గొండ

పాల్వాయి రైతు వేదికలో రేపు మధ్యాహ్నం పత్తి రైతులకు అధిక సాంద్రత సాగుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని పంట నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు కీలక సూచనలు అందించనున్నారు. పరిసర ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.