భారీ షాక్: ఉద్యోగుల్ లో 22 శాతం మందిని తొలగించనున్న కేన్వా సంస్థ
రిపోర్టర్: సునీల్
స్థలం: సిడ్నీ
ప్రముఖ డిజైన్ సాఫ్ట్ వేర్ సంస్థ కేన్వా గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో భారీ కోతలకు సిద్ధమైందని సీఈఓ మెలానీ పెర్కిన్స్ వెల్లడించారు. భవిష్యత్ వ్యూహాల్ లో భాగంగా దాదాపు 1,271 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆమె తెలిపారు. కంపెనీ 13 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత కఠినమైన నిర్ణయమని, వృద్ధి మందగించడం వల్లే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సీఈఓ స్పష్టం చేశారు.