అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన కొలంబియా స్టార్ జేమ్స్ రోడ్రిగేజ్
రిపోర్టర్: గోపి
స్థలం: World
కొలంబియా ఫుట్‌బాల్ దిగ్గజం, కెప్టెన్ జేమ్స్ రోడ్రిగేజ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. భావోద్వేగ వీడియో ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. దేశం తరఫున 131 మ్యాచ్‌లు ఆడిన ఆయన, 31 గోల్స్ సాధించి రికార్డు సృష్టించారు. 2014 ప్రపంచకప్‌లో గోల్డెన్ బూట్ గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తన 15 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా ముగింపు పలికారు.