ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో పాకిస్థాన్ బ్యాటింగ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఆరంభంలోనే పాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. జోఫ్రా ఆర్చర్, ఒన్ రాబిన్సన్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ప్రారంభ ఓవర్లలో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు.