ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో విఫలమైంది: కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీశ్వర్ పటేల్ విమర్శలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఝరాసంగం

జహీరాబాద్ ఝరాసంగం మండలంలో స్థానిక సర్పంచుల అభిప్రాయం తీసుకోకుండా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని మాజీ సర్పంచ్ జగదీశ్వర్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.