అమెరికాలో కనెక్టికట్ మధ్యంతర ఎన్నికల వేడి: గవర్నర్ బరిలో నిలిచిన ప్రముఖులు

రిపోర్టర్: నరేష్ స్థలం: Connecticut

అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో రానున్న మధ్యంతర ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. సిట్టింగ్ గవర్నర్ నెడ్ లామంట్ మరోసారి డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో నిలుస్తుండగా, రిపబ్లికన్ పార్టీ నుంచి రే ఫాజియో పోటీపడుతున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ మూడో తేదీన జరగనున్న ఈ ఎన్నికల్ లో ఐదు హౌస్ స్థానాలతో పాటు గవర్నర్ పీఠం కోసం తీవ్ర పోరు సాగనుందని విశ్లేకులు స్పష్టం చేస్తున్నారు.