వైవిధ్యమైన హారర్ థ్రిల్లర్‌గా అలరిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ ఇమ్మోర్టల్ సినిమా రివ్యూ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ జంటగా మారియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహి పాత్రలో జీవీ ప్రకాష్, సింధు పాత్రలో కయాదు లోహర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. హారర్ జోనర్‌కు ఫాంటసీ అంశాలను జోడించి రూపొందించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.