అద్దెకు నో చెప్తూ సొంత ఇంటి వైపు జెన్ జీ మొగ్గు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

అనరాక్ రియల్ ఎస్టేట్ సర్వే ప్రకారం రెంట్ ఫరెవర్ మనస్తత్వాన్ని వదిలేసి సొంత ఇల్లు కొనుగోలు చేయడానికి జెన్ జీ యువత అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ యువత ప్రాపర్టీ ఓనర్షిప్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో హౌసింగ్ మార్కెట్ బలోపేతం కావడానికి ఈ మార్పు ఎంతగానో దోహదపడుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొన్నారు.