త్వరలో ప్రేక్షಕರ ముందుకు 'పంచాయత్ 5' వెబ్ సిరీస్
రిపోర్టర్: సునీల్
స్థలం: India
అత్యంత ప్రజాదరణ పొందిన 'పంచాయత్' వెబ్ సిరీస్ ఐదో సీజన్ ఎడిటింగ్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సిరీస్ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. ఫులేరా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన పాత్రల జీవితాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయనే ఆసక్తికర అంశాలతో ఈ కొత్త సీజన్ తెరకెక్కుతోంది.