నాపై అసత్య ప్రచారం తగదు అంటూ బలగ గణేష్ ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: Andhra Pradesh
దివ్యాంగ క్రీడాకారులపై దుష్ప్రచారం చేయడంపై బలగ గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ బ్లూ మీడియా ఎంతకు దిగజారిందో చూడాలంటూ ఆయన మండిపడ్డారు. తాను ఒక్కటి కాదు మూడు టెట్ లు పాసయ్యాకే ఉద్యోగం సాధించానని స్పష్టం చేశారు.