ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ గుర్తింపుపై డీజీపీ ప్రశంసలు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

దేశంలోనే అత్యుత్తమ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌గా అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్‌కు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సందీప్ శాండిల్య నేతృత్వంలో ఈ ఫోర్స్ ఈ ఘనత సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.