వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న వర్ష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు పోటీ అవకాశం కల్పించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి వర్ష స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.