జూరాల ఆయకట్టుపై సీఎం రేవంత్‌ను హెచ్చరించిన కేటీఆర్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రేవంత్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.